Skip to main content

GMC Khammam Recruitment: ఖమ్మం మెడికల్‌ కాలేజ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Recruitment Notification Khammam District Government Medical College  Applications Open for Faculty Posts Khammam Medical College  Apply Now for Faculty Jobs Khammam Medical College Government Medical College Khammam Recruitment 2024 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 55.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–02,అసోసియేట్‌ ప్రొఫెసర్‌–07, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–01, సీఏఎస్‌ స్పెషలిస్ట్‌–02, సీనియర్‌ రెసిడెంట్‌–43.
విభాగాలు: జనరల్‌ మెడిసిన్, అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫార్మకాలజీ, సైకియాట్రీ, రేడియోడయాగ్నోసిస్, రెస్పిరేటరీ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం/ఎంసీహెచ్, పీజీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు: 31.03.2024 నాటికి 69 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత, టీచింగ్‌ అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.12.2024
ఇంటర్వ్యూ తేది: 20.12.2024.
వెబ్‌సైట్‌: http://gmckhammam.org 

>> Faculty Jobs: ఎంజీయూ నల్గొండలో 14 పార్ట్‌టైమ్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 20 Dec 2024 09:59AM

Photo Stories