Skip to main content

13735 Jobs for SBI: ఎస్‌బీఐలో 13,735 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివ‌రాలు ఇలా..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. జూనియర్‌ అసోసియేట్‌(క్లర్క్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SBI Clerk 2024 Notification for 13735 Junior Associates

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.04.2024 నాటికి 20 ఏళ్ల  నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష), స్థానిక భాష పరీక్ష ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభతేది: 17.12.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.01.2025
వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers/current-openings
>> Bank Jobs 2024: డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ ఉద్యోగం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Dec 2024 04:22PM

Photo Stories