NTPC Recruitments : ఎన్‌టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 50.
» అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (మెకానికల్/ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్/సివిల్/ప్రొడక్షన్/కెమికల్ /కన్‌స్ట్రక్షన్/ఇన్‌స్ట్రుమెంటేషన్)తో పాటు డిప్లొమా/అడ్వాన్స్‌డ్ డిప్లొమా/పీజీ డిప్లొమా (ఇండస్ట్రియల్ సేఫ్టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
» వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» గరిష్ట వయో పరిమితి: 45 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక విధానం: విద్యార్హతలు, దరఖాస్తు షార్ట్‌లిస్టింగ్/స్క్రీనింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.12.2024.
» వెబ్‌సైట్: http://ntpc.co.in
Engineer Posts : బీఈఎల్‌ఓపీలో ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
Tags
- Jobs 2024
- NTPC Recruitments
- job notifications latest
- online applications for ntpc jobs
- Assistant Officer jobs
- eligible candidates for ntpc jobs
- job interviews at ntpc
- National Thermal Power Corporation
- National Thermal Power Corporation jobs
- Assistant Officer Jobs at NTPC
- latest recruitments for unemployed
- Education News
- Sakshi Education News
- NTPC Recruitment
- Assistant Officer Recruitment
- Government Jobs
- NTPC application form
- NTPC recruitment process
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024