Skip to main content

Job Mela: డిగ్రీ అర్హతతో మేనేజర్‌ పోస్టులు.. పూర్తి వివరాలివే!

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని నిరుద్యోగ యు వతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 5న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధి కారి మిల్కా ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని సాత్నాల క్వార్టర్‌లో ఉదయం 11 గంటలకు మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Job Mela  Job fair organized by District Employment Officer Milka in Adilabad Town  Job opportunities for youth at Adilabad Town job fair  Private sector job fair in Adilabad Town on 5th December at 11 am
Job Mela

ఆదర్శ ఆటోవరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ 4 పోస్టులు, సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ ఒక పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. డిగ్రీ పాసై, 20 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 8121009065, 9494305417 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

ఎప్పుడు: డిసెంబర్‌ 5న
ఎక్కడ: సాత్నాల క్వార్టర్‌లో, ఆదిలాబాద్‌

BC Overseas Vidya Nidhi scholarship: ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే స్కాలర్‌షిప్‌లు.. కోర్సులు ముగిసినా..

విద్యార్హత: డిగ్రీ
వయస్సు: 20-30 ఏళ్లలోపు ఉండాలి

సమయం: ఉదయం 11 గంటలకు
వివరాలకు: 8121009065, 9494305417 సంప్రదించండి.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Dec 2024 03:39PM

Photo Stories