Job Opportunities : నిరుద్యోగులకు ఈ వెబ్‌సైట్‌తో ఉపాధి అవకాశాలు.. నేరుగా..
సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ వెబ్‌సైట్‌ను తయారు చేసి, నిరుద్యోగులకు అందుబాటులోకి తీసుకొస్తోంది పరిశ్రమల శాఖ.
Good News for Unemployed Youth : నిరుద్యోగులకు శుభవార్త.. ఎకపై కొలువుల జాతరే.. వివిధ శాఖల్లో!
డీట్‌తో సులువుగా కొలువులు..
నిరుద్యోగులకు కంపెనీలకు మధ్య వారధిగా ఉండేందుకు సిద్ధం చేసిన పరిశ్రమల శాఖ ఈ డీట్ అంటే.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ. ఈ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వారి సామర్థ్యాలకు, వారి చదువుకు సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకొని, ఉద్యోగాలు, ఇంటర్న్ షిప్‌లు, అప్రెంటీస్ షిప్‌లను పొందవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
నేడే ప్రారంభం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు అబిడ్స్‌లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభం చేయనున్నారు. నిరుద్యోగులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డైరెక్ట్‌గా కొలువులు సాధించడం లేదా ఇంటర్న్‌షిప్‌ను పొంది శిక్షణ తీసుకోవడం చేయోచ్చు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అభ్యర్థులు నేరుగా కంపెనీలతోనే..
కొన్ని చోట్లలో ఉన్నట్లు అభ్యర్థులకు కంపెనీలకు మధ్య అధికారులు మాట్లాడి ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా అభ్యర్థులు డైరెక్ట్‌గా కంపెనీలతోనే చర్చలు జరిపి, తమకు ఉన్న సందేహలు, మరిన్ని వివరాలను నేరుగా అడిగి తెలుసుకోవచ్చు.
Job Opportunities In Abroad: విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
కంపెనీలే నేరుగా అభ్యర్థులతో మెసేజ్ రూపంలో, ఈ-మెయిల్స్ లేదా డైరెక్ట్‌గా ఫోన్‌తోనే మీకు అందుబాటులోకి వస్తారని స్పష్టం చేశారు. ఇలా, నిరుద్యోగులు తమకు అనుగుణంగా ఉన్న ఉద్యోగాలను పొందవచ్చు.
Tags
- Job News
- latest job opportunities
- telangana cm revanth reddy
- direct jobs in telangana
- internships
- Apprenticeship opportunities
- DEET Website
- job opportunities
- Employment for youth
- Digital Employment Exchange of Telangana
- DEET Jobs
- Degree Students
- graduated students
- Unemployed Youth
- direct jobs for graduates
- internships for students
- Department of Industries
- Job offers for unemployed youth
- Education News
- Sakshi Education News