Skip to main content

Engineer Posts : బీఈఎల్‌ఓపీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఇంజనీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

పుణెలోని బెల్‌ ఆప్ట్రానిక్‌ డివైజెస్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌ఓపీ) ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer posts at belop in pune   Bell Optronic Devices Limited Engineer recruitment advertisement  Engineer job vacancies at BELOP Pune  BELOP Pune engineer posts recruitment notification

»    మొత్తం పోస్టుల సంఖ్య: 08.
»    పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌–05, మెకానికల్‌ ఇంజనీర్‌–03.
»    అర్హత: బీఈ(ఎలక్ట్రానిక్స్‌/ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌/ఈ–టీసీ/మెకానికల్‌) ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 01.11.2024 నాటకి 30 ఏళ్లు మించకూడదు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వేతనం: నెలకు మొదటి ఏడాది రూ.23,500, రెండో ఏడాది రూ.25,500, మూడో ఏడాది రూ.27,500 చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: పోస్టు/కొరియర్‌ ద్వారా డిప్యూటీ మేనేజర్‌–హెచ్‌ఆర్‌ బెల్‌ ఆప్ట్రానిక్‌ డివైజెస్‌ లిమిటెడ్, ఈఎల్‌–30, జె–బ్లాక్, భోసారీ ఇండస్ట్రియల్‌ ఏరియా, పుణె చిరునామకు పంపించాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తులకు చివరితేది: 20.12.2024.
»    వెబ్‌సైట్‌: https://belopindia.in

 Job Recruitments : బామర్‌ లారీ–కో లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..

Published date : 03 Dec 2024 11:36AM

Photo Stories