Skip to main content

Job Mela: 10వ తరగతి ఇంటర్‌ డిగ్రీ అర్హులకు జాబ్‌మేళా జీతం నెలకు 18800

jobs  Job fair organized by Directorate of Employment and Training at Government ITI College, Dhone  ob fair announcement by DET at Government ITI College, Dhone
jobs

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET).. ఆంధ్రప్రదేశ్‌లో జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

డిగ్రీ అర్హతతో తెలంగాణ హైకోర్ట్‌ జిల్లా కోర్టుల్లో 340 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 72,850: Click Here

మొత్తం పోస్టులు: 204
విద్యార్హత: టెన్త్‌ ఇంటర్‌ డిగ్రీ

వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 15,000- రూ. 18,800/-

ఇంటర్వ్యూ తేది: జనవరి 10, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వం ఐటీఐ కళాశాల, ధోన్‌

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Jan 2025 10:17AM

Photo Stories