Skip to main content

Job Mela: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రేపు జాబ్ మేళా.. ఈ జిల్లాలోనే!

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 4న‌ జాబేళా నిర్వ హించనున్నట్లు ఆ విభాగం జిల్లా అధికారి లోకనాథం ఫిబ్ర‌వ‌రి 2న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Job fair on 4th of february  District Skill Development Organization Fair Announcement

తిరుపతి సూళ్లూరుపేటలోని ఎస్పీఎస్సీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి లేదా ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ, ఐఐటీ, డిప్లొమా చదువుకున్న వారు అర్హులుగా పేర్కొ న్నారు.

చదవండి: Job Mela : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. డిగ్రీ క‌ళాశాల‌లో 16న జాబ్ మేళా..

జాబేళాకు పలు కంపెనీల ప్రతిని ధులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతోపాటు సర్టిఫికెట్ల జెరాక్స్ తీసుకురావాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 9491458910 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Published date : 03 Feb 2025 11:49AM

Photo Stories