Skip to main content

100 Jobs for Freshers: టెక్ మహీంద్రాలో ఫ్రెషర్స్ కు 100 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు టెక్ మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. టెక్‌ మహింద్రాలో 100 ట్రైనీ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆ‍హ్వానిస్తుంది. మెగా వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. అండర్‌ గ్రాడ్యుయేట్స్‌ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
100 jobs for freshers in Tech Mahindra 2 Lakh Salary   Tech Mahindra Trainee Associate recruitment 2025  100 Trainee Associate posts recruitment by Tech Mahindra

పోస్టుల సంఖ్య‌: 100
పోస్టుల వివరాలు: ట్రైనీ అసోసియేట్
అర్హత: గ్రాడ్యుయేట్/అండర్ గ్రాడ్యుయేట్
వేతనం: 17, 500
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: 
ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఇమెయిల్: VR00810265@techmahindra.com
HR Reference: వైశాలి రావత్ (9650155683)ను సంప్రదించండి.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: careers.techmahindra.com/#Advance
>> INCOIS Recruitment 2025: ఐఎన్‌సీవోఐఎస్, హైదరాబాద్‌లో 39 ఉద్యోగాలు.. నెలకు రూ.67,000 జీతం..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 03 Feb 2025 09:22AM

Photo Stories