Skip to main content

University of Hyderabad Recruitment 2025 Notification: హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(UoH).. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈనెల 25తో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
University of Hyderabad Recruitment 2025 Notification   Apply for Project Technical Support-III at University of Hyderabad  UoH job vacancy for Project Technical Support-III
University of Hyderabad Recruitment 2025 Notification

మొత్తం పోస్టులు: 01
ఖాళీలు: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III 

విద్యార్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 3ఏళ్ల రీసెర్చ్‌ అనుభవం/ 60% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ
వయస్సు: 35 ఏళ్లకు మించకూడదు

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదల | University Of Hyderabad  Admission 2021 22 Notification, Apply Online | Sakshi

వేతనం: నెలకు రూ. 28,000/-
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
సంబంధిత డాక్యుమెంట్లను డా. శశి కిరణ్‌-F10,స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి - 500046కు పంపాల్సి ఉంటుంది

అ‍ప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 25, 2025.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 07 Mar 2025 08:37AM
PDF

Photo Stories