Skip to main content

INCOIS Recruitment 2025: ఐఎన్‌సీవోఐఎస్, హైదరాబాద్‌లో 39 ఉద్యోగాలు.. నెలకు రూ.67,000 జీతం..

హైదరాబాద్‌ నిజాంపేటలోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌(ఐఎన్‌సీవోఐఎస్‌)..రీసెర్చ్‌ అసోసియేట్‌/జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
39 JRF Research Associate Posts at INCVOIS Hyderabad  Apply for research positions at INCOIS Nizampet  Ocean research job opportunities at INCOIS

మొత్తం పోస్టుల సంఖ్య: 39.
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌–09, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–30.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ (సిస్మాలజీ /ఫిజిక్స్‌/జియోఫిజిక్స్‌/ఎర్త్‌ సైన్సెస్, ఓషయోనిక్‌ సైన్సెస్‌/ మెరైన్‌ సైన్స్‌/మెరైన్‌ బయాలజీ/అట్మాస్పియరిక్‌ సైన్సెస్‌/క్లైమెట్‌ సైన్స్‌ /మెటీరియాలజీ /ఓషనోగ్రఫీ /ఫిజికల్‌ ఓషనోగ్రఫీ/కెమికల్‌ ఓషనోగ్రఫీ/ఫిజిక్స్‌/మ్యాథ్స్‌/సోషల్‌ వర్క్‌/సోషియాలజీ/జనరల్‌ స్టడీస్‌/పబ్లిక్‌ హెల్త్‌/డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లలోపు ఉండాలి. 
వేతనం: నెలకు రూ.67,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:10.02.2025.
వెబ్‌సైట్‌: http://vacancies.incois.gov.in 

>> ONGC Recruitment: ఓఎన్‌జీసీలో 108 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఇలా..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 27 Jan 2025 03:26PM

Photo Stories