Skip to main content

400 Jobs: LIC, SBI Life, MedPlusలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (DET) ఆధ్వర్యంలో పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతోంది. LIC, SBI లైఫ్, మెడ్‌ప్లస్ వంటి పెద్ద సంస్థలు తమ సంస్థలోని వివిధ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి.
Job selection process by top companies at Pithapuram Polytechnic  LIC, SBI Life, and Medplus conducting interviews at Pithapuram  lic sbi life medplus job openings for 10th class qualification 40000 Thousand salary

మొత్తం ఖాళీల సంఖ్య: 400
ఖాళీలు: 
1. LIC ఆఫ్ ఇండియా (అడ్వైజర్): 100
అర్హత: పదో తరగతి
వయసు: 18
వేతనం: రూ.10,000 నుంచి రూ.40,000

2. మెడ్‌ప్లస్‌ (ఫార్మసిస్ట్‌): 100
అర్హత: పదో తరగతి, D, B, M, ఫార్మసీ
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం: రూ.11,436 నుంచి రూ.14,000

3. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌ (సేల్స్ ఆఫీసర్/డెవలప్మెంట్ మేనేజర్): 200
అర్హత: డిగ్రీ
వయసు: 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.17,436 నుంచి రూ.18,500

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూకు తేదీ: జ‌న‌వ‌రి 31, 2025
ఇంటర్వ్యూ జ‌రుగు స్థ‌లం: పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

వెబ్‌సైట్‌: https://employment.ap.gov.in/NotificationDetails.aspx?enc=2h26iW/FBmo= 

>> ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ విద్యార్హ‌త‌తో యూసీఐఎల్, ఆంధ్రప్రదేశ్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

Published date : 29 Jan 2025 03:55PM

Photo Stories