Skip to main content

DRDO JRF jobs: BTech అర్హతతో DRDO లో Junior Research Fellow ఉద్యోగాలు జీతం నెలకు 37,000

DRDO jobs   DRDO Aeronautical Development Establishment JRF recruitment noticeDRDO ADE hiring BTech graduates for JRF position
DRDO jobs

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క Aeronautical Development Establishment నుండి Junior Research Fellow (JRF) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న నిరుద్యోగులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ మార్చి 12వ తేదీ లోపు మెయిల్ చేసి , మార్చి 19, 20 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి. 

10వ తరగతి ఇంటర్‌ అర్హతతో BHEL లో భారీగా ఉద్యోగాలు: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 JRF పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

విద్యార్హతలు : 
BE / B.Tech మొదటి శ్రేణిలో పాస్ అయ్యి ఉండాలి మరియు Valid Gate Score కలిగి ఉండాలి. (లేదా)
BE / B.Tech మరియు ME / M.Tech మొదటి శ్రేణిలో పాస్ అయ్యి ఉండాలి

అప్లికేషన్ ఫీజు :ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

చివరి తేదీ : 
అర్హత ఉండే వారు తమ దరఖాస్తులను మార్చ్ 12వ తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ పంపించాల్సిన Mail I’d- anjanaur.ade@gov.in

ఇంటర్వ్యూ తేదిలు : మార్చి 19 మరియు 20 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించి అప్లై చేయాలి.

జీతము వివరాలు : ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000/- జీతంతో పాటు HRA కూడా ఇస్తారు.

వయస్సు : వయస్సు గరిష్ఠంగా 28 సంవత్సరాల లోపు ఉండాలి.

వయస్సు సడలింపు : 
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : 
ఇంటర్వ్యూకు హాజరు అయిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
చదరఖాస్తు ఫారం పెద్ద అక్షరాలతో నింపాలి మరియు సంతకం చేయాలి.
10వ తరగతి సర్టిఫికెట్ & మార్క్ షీట్
12వ తరగతి సర్టిఫికెట్ & మార్క్ షీట్
BE / B.Tech ఫైనల్ సర్టిఫికెట్ మరియు కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ 
ME/M.Tech సర్టిఫికెట్ మరియు మార్క్ షీట్ 
చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కార్డ్  
ఆధార్ కార్డు/ఏదైనా ప్రభుత్వ ఫోటో ఐడి కార్డు 
కుల ధృవీకరణ పత్రం
ప్రస్తుత యజమాని నుండి NOC

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము : ADE, DRDO, Raman Gate, Suranjandas Road, New Thippasandra Post, Bengaluru – 560075.

Download Notification: Click Here

Published date : 17 Feb 2025 10:57AM

Photo Stories