Skip to main content

ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ విద్యార్హ‌త‌తో యూసీఐఎల్, ఆంధ్రప్రదేశ్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్సార్‌ కడప జిల్లా, మబ్బుచింతలపల్లిలో ఉన్న యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌).. అ­ప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apprentice Jobs in UCIL Andhra Pradesh   UCIL Apprentice Recruitment Notification 2025  Apply for UCIL Apprentice vacancies 2025 UCIL Kadapa district job openings  KadapaJobs

మొత్తం ఖాళీల సంఖ్య: 32.
ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్‌–09,ఎలక్ట్రీషియన్‌–09,వెల్డర్‌–04,టర్నర్‌/మెషినిస్ట్‌–03,డీజిల్‌ మెకానిక్‌–03, కార్పెంటర్‌–02, ప్లంబర్‌–02.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 13.01.2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.02.2025.
వెబ్‌సైట్‌: https://ucil.gov.in/job.html  

>> INCOIS Recruitment 2025: ఐఎన్‌సీవోఐఎస్, హైదరాబాద్‌లో 39 ఉద్యోగాలు.. నెలకు రూ.67,000 జీతం..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 29 Jan 2025 10:02AM

Photo Stories