Government car driver jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ కార్ డ్రైవర్ ఉద్యోగాలు జీతం నెలకు 63,200

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 457 అప్రెంటిస్‌షిప్ పోస్టులు: Click Here
భర్తీ చేస్తున్న పోస్టులు : స్టాఫ్ కార్ డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు :
10th పాస్ అయ్యి ఉండాలి.
LMV మరియు HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి.
కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతము వివరాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్-2 పే లెవల్ (19,900/- నుండి 63,200/-) ప్రకారం ఇస్తారు.
అన్ని అలవెన్సులు కలిపి ప్రారంభంలో నెలకు 38,483/- జీతము ఇస్తారు.
గరిష్ట వయస్సు : గరిష్ట వయస్సు 27 సంవత్సరాల లోపు ఉండాలి.
వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PwBD అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఇచ్చారు.
అప్లికేషన్ ఫీజు :
SC, ST, PwBD, మహిళలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ -1 లో స్కిల్ టెస్ట్ , స్టేజ్ -2 లో OMR బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్ట్ మరియు OMR బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చెన్నైలో నిర్వహిస్తారు.
పరీక్ష విధానం :
పరీక్షలో 100 ప్రశ్నలు , 90 నిమిషాలు సమయం ఇస్తారు.
జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు చొప్పున ఇస్తారు.
అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు 10-02-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది : 11-03-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
Tags
- CSIR CLRI Staff Car Driver Jobs Notification 2025
- Government Car Driver jobs
- CSIR Car Driver jobs
- Latest Government Jobs in Telugu
- CSIR CLRI Car Driver Recruitment 2025
- CSIR CLRI Staff Car Driver jobs
- Staff Car Driver Jobs
- car driver jobs
- 10th class qualification Government Car Driver jobs
- Govt Jobs
- CSIR Recruitment latest news
- CSIR CLRI 10th based driver jobs
- Council of Scientific and Industrial Research Staff Car Driver jobs 10th class qualification
- Driver Vacancies in Council of Scientific and Industrial Research
- Council of Scientific and Industrial Research Car Driver Vacancies latest news in telugu
- CSIR Jobs
- Staff Car Driver jobs in CSIR
- CSIR Car Driver vacancies details
- Job Applications
- Latest Postal Jobs
- Driver Jobs
- Jobs
- latest jobs
- CSIR CLRI Jobs Recruitment news
- Government Jobs
- Central Govt Jobs
- new jobs vacancy news in telugu