180 Vacancies Walk in Interview: డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం.. జాబ్‌మేళా పూర్తి వివరాలివే
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 180 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
180 Vacancies Walk in Interview

మొత్తం ఖాళీలు: 180
విద్యార్హత: టెన్త్/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ
వయస్సు: 18- 39 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 14,300- 16,600/-
Walk In Recruitment Drive: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 25,000 వేల జీతం
ఇంటర్వ్యూ తేది: మార్చి 07, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కల్యాణదుర్గం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 07 Mar 2025 08:45AM
Tags
- DET walk-in interview
- Production Operator Jobs
- Machine Operator Jobs
- CNC Machine Operator
- Relationship Executive
- Accord 212 HR Solutions
- Innovesource Pvt. Ltd.
- 2025 Job Opportunities
- ITI/Diploma Jobs
- SSC to Degree Jobs
- NewJobOpportunities2025
- Local Jobs in Kalyanadhurgam
- AP Local Jobs
- Jobs 2025
- 2025 Freshers jobs