Skip to main content

Job Mela For Freshers: 10వ తరగతి అర్హతతో Apollo Pharmacy Axis Bank companies లో ఉద్యోగాలకు జాబ్‌మేళా జీతం నెలకు 16000

tomorrow job mela  District Skill Development Officer Dr. P. Rohini announcing job fair details  Apollo Pharmacy, Moothoot Finance, and Axis Bank logos participating in job fair
tomorrow job mela

అరకులోయ టౌన్‌: స్థానిక ప్రభుత్వ ఆర్‌ ఐటీఐలో ఈనెల 10న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్‌ పి. రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో అపోలో ఫార్మసీ, మూత్తూట్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీలు పాల్గొంటాయని ఆమె పేర్కొన్నారు.

10వ తరగతి అర్హతతో AP కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల జీతం నెలకు 32,670: Click Here

టెన్త్‌ పాసై డిగ్రీ చదివిన 18 ఏళ్లు నిండిన 30 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువపత్రాల నకళ్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆమె సూచించారు.

జాబ్‌ మేళాలో ఎంపికై న వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 16 వేల వేతనం అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాలకు 94910 57527, 93983 38105 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.

Published date : 10 Jan 2025 09:49AM

Photo Stories