Skip to main content

SBI Job Notification : ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..!

ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఉద్యోగం పొందేందుకు ఆస‌క్తి ఉన్న‌వారికి శుభ‌వార్త‌..
State bank of india recruitments notification 2024    SBI Bank recruitment for 600 Probationary Officer posts  600 vacancies for Probationary Officer posts in SBI Bank

సాక్షి ఎడ్యుకేష‌న్: ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఉద్యోగం పొందేందుకు ఆస‌క్తి ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఇక్క‌డ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్థులు.. మ‌రీ ముఖ్యంగా పీఓ అంటే.. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హులైన‌వారు, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులకు ఇది ఒక గొప్ప అవ‌కాశం. ఎస్‌బీఐలో ఉన్న‌ ఈ రిక్రూట్‌మెంట్‌తో, అక్క‌డ ఉన్న‌ మొత్తం 600 పోస్టులపై భ‌ర్తీ జరుగుతుంది. మీలో ఎవ‌రైనా బ్యాంకులో పని చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, వెంట‌నే అవ‌కాశాన్ని వినియోగించుకొని, ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..

Government Jobs : ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కొత్త‌గా 13,000కుపైగా ఖాళీలు.. వీఆర్ఓలు, వీఆర్ఏలు..!!

ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..

పోస్టుల వివ‌రాలు..

ఎస్‌బీఐలో భర్తీ చేయాల్సిన పోస్టులు
రెగ్యులర్ పోస్టులు: 586
బ్యాక్‌లాగ్ పోస్ట్‌లు: 14
మొత్తం పోస్టుల సంఖ్య- 600

Kuraku Financial Services Limited jobs: డిగ్రీ అర్హతతో కురాకు ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 150 సేల్స్ ఉద్యోగాలు జీతం నెలకు 15000

విద్యార్హ‌త‌లు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ డిగ్రీని ఉండాలి. చివరి సంవత్సరం/సెమిస్టర్‌లో చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వారు 30 ఏప్రిల్ 2025లోపు గ్రాడ్యుయేషన్ రుజువును సమర్పించాల్సి ఉంటుంది.

ద‌రఖాస్తు రుసుము..

జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు: రూ. 750
SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: ఫీజు లేదు

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

వ‌యోప‌రిమితి..

కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయోపరిమితి నిర్ధారణ 01.04.1994 నుండి 01.04.2003 మధ్య జన్మించిన అభ్యర్థులకు వర్తిస్తుంది (రెండు తేదీలు కలుపుకొని).

ఎంపిక ప్ర‌క్రియ‌..

ఎంపిక మూడు దశల్లో ఉంటుంది: 
దశ 1: ప్రిలిమినరీ పరీక్ష
100 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్ష
పరీక్ష ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నిర్వహించబడుతుంది.
దశ 2: ప్రధాన పరీక్ష
Surveyor Jobs Recruitment: 10వ తరగతి అర్హతతో తెలంగాణలో 1000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ
200 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్ష
50 మార్కుల డిస్క్రిప్టివ్ టెస్ట్
స్టేజ్ 3: సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ప్రాక్టీసెస్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సైకోమెట్రిక్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తులకు ప్రారంభం.. చివ‌రి తేదీ..

2024 డిసెంబ‌ర్ 27న ప్రారంభ‌మై.. జ‌న‌వ‌రి 2025, 16న ముగుస్తుంది.

అధికారిక వెబ్‌సైట్‌..

sbi.co.in

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 27 Dec 2024 01:47PM

Photo Stories