Skip to main content

Kuraku Financial Services Limited jobs: డిగ్రీ అర్హతతో కురాకు ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 150 సేల్స్ ఉద్యోగాలు జీతం నెలకు 15000

kuraku jobs
kuraku jobs

కురాకు ఫైనాన్షియల్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ముఖ్య వివరాలు:

పోస్టు: సేల్స్
ఖాళీలు: 150

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
వయసు: 35 సంవత్సరాల లోపు
జీతం: నెలకు ₹15,000/-
స్థలం: అవనిగడ్డ డిగ్రీ కాలేజ్
తేదీ: డిసెంబర్ 27, 2024


పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://employment.ap.gov.in/NotificationDetails.aspx?enc=BufeMrc/S3I=

Published date : 26 Dec 2024 09:32PM

Photo Stories