Skip to main content

Paytm jobs: 10వ తరగతి, ఇంటర్‌ అర్హతతో Paytm లో ఉద్యోగాలు జీతం నెలకు 17500

paytm
paytm

పేటీఎమ్ కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

10వ తరగతి అర్హతతో తెలంగాణలో 1000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ: Click Here

ముఖ్య వివరాలు:

పోస్టు: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 23
అర్హత: 10వ తరగతి పాస్ అయినవారు, ఇంటర్మీడియట్ పాస్ అయినవారు లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
వయసు: 35 సంవత్సరాల లోపు
జీతం: నెలకు ₹17,500/-
స్థలం: మిరియం డిగ్రీ కాలేజ్, అమలాపురం
తేదీ: డిసెంబర్ 27, 2024

ఇంటర్వ్యూకు తీసుకురావలసిన పత్రాలు:
రెజ్యూమ్
అన్ని అర్హతల జిరోక్స్ కాపీలు
ఫొటోలు
గుర్తింపు రుజువు

పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://employment.ap.gov.in/NotificationDetails.aspx?enc=7XgJLbG83bQ=
 

Published date : 26 Dec 2024 09:13PM

Photo Stories