Skip to main content

NEERI jobs: ఇంటర్‌ అర్హతతో NEERI జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 49623

National Environmental Engineering Research Institute   CSIR NEERI Junior Secretariat Assistant job notification details  NEERI job vacancy with Inter qualification and salary details  "Junior Secretariat Assistant job at CSIR NEERI under Ministry of Science and Technology
National Environmental Engineering Research Institute

భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో గల CSIR – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( NEERI ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Credit Card scheme: కేంద్ర ప్రభుత్వం Credit Card scheme రూ. 3 లక్షల Loan: Click Here

ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్ ,  ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్స్ & పర్చెజ్) , జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 19

భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జనరల్ ) – 09
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ & అకౌంట్స్) – 02
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్స్ & పర్చేజ్) – 03
జూనియర్ స్టేనోగ్రాఫర్  – 05

విద్యార్హత :
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 , ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి & కంప్యూటర్ పై ఇంగ్లీష్ భాష లో నిముషానికి 35 పదాలు లేదా హిందీ లో 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి వుండాలి.
జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి. 10 నిముషాలలో 80 పదాలు డిక్టేషన్ చేయగలిగే , ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్ లో 50 నిముషాలు , హిందీ లో అయితే 65 నిముషాలు స్టేనోగ్రాఫి నైపుణ్యం కలిగి వుండాలి.

వయస్సు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి 28 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు మొదటిగా ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆ తర్వాత సంబంధిత దరఖాస్తు హార్డ్ కాపీను కార్యాలయ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా: 
National environmental engineering research institute , nehru marg, nagpur 440020 (maharastra) 
14/02/2024  తేది లోగా పంపించాలి.

ఎంపిక విధానం :
అభ్యర్థులను వ్రాత పరీక్ష  , ప్రోఫిషియన్సీ పరీక్ష  నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 2 పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి  నెలకు 36493/- రూపాయలు జీతం లభిస్తుంది.
జూనియర్ స్టెనోగ్రాఫర్  ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 7 వ సిపిసి ప్రకారం లెవెల్ – 4  పే స్కేల్ వర్తిస్తుంది. వీరికి నెలకి 49,623/- రూపాయల జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 28/12/2024 ఉదయం 9:30 గంటల నుండి.
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 30/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా
కార్యాలయ చిరునామాకు హార్డ్ కాపీ చేరవేయడానికి చివరి తేది : 14/02/2025 సాయంత్రం 6:00 గంటల లోగా

Notification: Click Here

official website: Click Here
 

Published date : 27 Dec 2024 10:51AM

Photo Stories