Skip to main content

AP Jobs: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో 30 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 జీతం!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (APSFC), విజయవాడ డివిజన్‌ ఆఫీస్‌లో ఒప్పంద ప్రాతిపదికన 30 అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
30 Assistant Manager Jobs in APSFC Vijayawada  Andhra Pradesh State Financial Corporation Recruitment Notice  Government Job Opportunity at APSFC

మొత్తం ఖాళీలు: 30
విభాగాల వారీగా ఖాళీలు:

  • ఫైనాన్స్‌: 15
  • టెక్నికల్‌: 08
  • లీగల్‌: 07

అర్హతలు:
ఫైనాన్స్‌: సీఏ / సీఎంఏ / ఎంబీఏ / పీజీడీఎం (ఫైనాన్స్‌) ఉత్తీర్ణత.
టెక్నికల్‌: బీటెక్ (సంబంధిత విభాగం).
లీగల్‌: లా డిగ్రీ / పీజీ ఉత్తీర్ణత.
ఇతర నైపుణ్యాలు:

  • ఎంఎస్‌ ఆఫీస్‌ (MS Office) పరిజ్ఞానం.
  • ఇంగ్లీష్, తెలుగు రాయడం, మాట్లాడటం రావాలి.

గమనిక: ఆంధ్రప్రదేశ్‌లోని లోకల్‌ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం: నెలకు రూ.35,000
వయస్సు: 2025 జనవరి 31 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఆన్‌లైన్‌ టెస్ట్
  • ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్‌ 11
పరీక్ష తేది: 2025 మే నెలలో
వెబ్‌సైట్: https://esfc.ap.gov.in
>> AP Jobs: ఏపీ డీఎంఈలో 1183 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.97,750 జీతం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Mar 2025 03:39PM

Photo Stories