Walk in Drive in ANGRAU: రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 61,000/-
Sakshi Education
ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
Walk in Drive in ANGRAU
పోస్టు వివరాలు : రీసెర్చ్ అసోసియేట్ విద్యార్హత: జెనెటిక్స్ & ప్లాంట్ బ్రిడింగ్ లేదా సీడ్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ,బ్యాచిలర్ డిగ్రీతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండా
వయస్సు: 40-45 ఏళ్లకు మించకూడదు వేతనం: నెలకు రూ. 61,000/- + HRA