Skip to main content

PGCIL Field Supervisor jobs: PGCIL లో ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 1 లక్ష 5వేలు

PGCIL jobs   PGCIL Maharashtra Field Supervisor Safety Recruitment Notification  Apply for PGCIL Maharashtra Field Supervisor Contract Jobs
PGCIL jobs

మహారాష్ట్రలోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

MBA అర్హతతో SBI Bankలో మేనేజర్‌ ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.85,920: Click Here

మొత్తం ఖాళీలు: 28
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ) సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

వయో పరిమితి: 29 ఏళ్ల లోపు (25.03.2025 నాటికి)

వేతనం: నెలకు ₹23,000 – ₹1,05,000

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తుకు చివరి తేది: 25.03.2025

అధికారిక వెబ్‌సైట్: www.powergrid.in

Published date : 19 Mar 2025 08:50AM

Photo Stories