Skip to main content

Retirement Age: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు లేదు

సాక్షి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సులో ఎటువంటి మార్పులు చేయలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
telangana government employees retirement age no increase   Retirement age clarification announcement by the Union Minister

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని విభాగాల్లో రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు ఉండగా, మరికొన్నిచోట్ల 65 సంవత్సరాలుగా ఉంది.

చదవండి: SBI Jobs: ఎస్‌బీఐలో మేనేజర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,05,280 జీతం!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే చెందినదని జితేంద్ర సింగ్ వెల్లడించారు. తెలంగాణలో గతంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాలు ఉండగా, గత ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.

  • కేంద్ర ఉద్యోగులకు మార్పులేమీ లేవు
  • 60-65 సంవత్సరాల వయోపరిమితి ఉన్న విభాగాలు
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు నిర్ణయం ఆయా రాష్ట్రాల ఆధీనంలో
  • తెలంగాణలో రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్లకు పెంపు
Published date : 20 Mar 2025 03:08PM

Photo Stories