Free Coaching: పోటీ పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సు.. దరఖాస్తులు ఆహ్వానం..
Sakshi Education
సిరిసిల్ల కల్చరల్: రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనారిటీ స్టడీసర్కిల్‌లో వివిధ పోటీ ప రీక్షల కోసం అవసరమైన ఫౌండేషన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ అ భివృద్ధి అధికారి ఆర్‌వీ రాధాబాయి జనవరి 16న ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4తోపాటు డీఎస్సీ, ఎస్‌ఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ వంటి పోటీపరీక్షల అభ్యర్థులకు 4 నె లలు అందించే ఉచిత శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పే ర్కొన్నారు. జనవరి 15లోపు దరఖాస్తులను కలెక్టరేట్‌లోని ఎఫ్26 గదిలో అందజేయాలని, వివరాలకు 99499 10328లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: 100 Days Free Coaching: పోటీ పరీక్షలకు వంద రోజుల ఉచిత శిక్షణ.. శిక్షణకు ఎంపిక ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 18 Jan 2025 11:13AM