Skip to main content

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా జడ్జి ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా జిల్లా జడ్జి (ఎంట్రీ లెవల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
Application process for AP District Judge recruitment   Eligibility for AP District Judge recruitment  District Judge Entry Level Jobs in Andhra Pradesh  Apply for District Judge post in Andhra Pradesh

మొత్తం ఖాళీలు: 14
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 7 సంవత్సరాల న్యాయవాద వృత్తి అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 35 నుంచి 45 సంవత్సరాలు.

  • ఓబీసీలకు: 3 సంవత్సరాలు సడలింపు
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు సడలింపు
  • దివ్యాంగులకు: 10 సంవత్సరాలు సడలింపు

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక.

దరఖాస్తు విధానం: 

ఆఫ్‌లైన్‌: దరఖాస్తును ది చీఫ్‌ సెక్రటరీ టు ది గవర్నమెంట్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్, సెక్రటేరియట్‌ బిల్డింగ్స్, వెలగపూడి, అమరావతి, గుంటూరు జిల్లా–522238 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 27.03.2025
అధికారిక వెబ్‌సైట్: aphc.gov.in
>> AP High Court Jobs Notification Released: ఏపీ హైకోర్టులో సివిల్‌ జడ్జి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Mar 2025 03:46PM

Photo Stories