విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్
Sakshi Education

సాక్షి ఎడ్యుకేషన్: ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఉపాధ్యాయుడిగా మారారు. రాత్రి నిద్రలో భాగంగా ఆయన ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫిబ్రవరి 21 రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ గణితం బోధించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
![]() ![]() |
![]() ![]() |

Published date : 24 Feb 2025 10:40AM