Skip to main content

TS SSC Hall Ticket 2025 Download : వెబ్‌సైట్‌లో టీఎస్ టెన్త్ క్లాసు హాల్‌టికెట్లు... డౌన్‌లోడ్ చేసుకోండిలా...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే ఏపీలో టెన్త్ క్లాసు హాల్‌టికెట్లను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే తెలంగాణ‌లో కూడా మార్చి 7వ తేదీ నుంచి www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో టెన్త్ క్లాసు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండ‌నున్నాయి.
TS SSC Hall Ticket 2025 Released

ఈ మేర‌కు అన్ని ఏర్పాట్ల‌ల‌ను చేశామ‌ని... ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు వెల్ల‌డించాడు. స్కూల్స్‌ యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే... విద్యార్థుల డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలు రాయవచ్చని పేర్కొన్నారు.  విద్యార్థులు చదువుతున్న స్కూల్స్ ద‌గ్గ‌ర‌ల్లోనే పరీక్ష కేంద్రాలుంటాయని కృష్ణారావు చెప్పారు.

1,544 స్కూల్స్‌ నుంచి 4.97 లక్షల మంది విద్యార్థులు...
అలాగే ఈ టెన్త్ క్లాసు హాల్‌టికెట్ల‌ల‌ను స్కూల్స్‌కు కూడా పంపిస్తామ‌ని తెలిపారు. మార్చి 21వ తేదీ నుంచి పది వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,544 స్కూల్స్‌ నుంచి 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

How to download TG SSC 10th class Hall Ticket?

  • Visit TG BSE official website bse.telangana.gov.in
  • Click on SSC Public Examinations March 2025 Hall Tickets link available on home page 
  • Select General or OSSC or Vocational or Private Hall ticket links
  • Select district, school and enter Name and date of birth
  • Click on download hall ticket button
  • Your hall ticket will be displayed 
  • Download and take print out for further reference 

TG SSC 10th Class 2025 Exam Dates

Below is the complete schedule of Telangana 10th class public exams 2025.

Exam Date Subject
March 21 Language Paper-1
March 22 Second Language
March 24 English
March 26  Mathematics
March 28 Physical Science
March 29 Biology
April 02 Social Studies
April 03
  1. OSSE Main Language Paper-1 (Sanskrit, Arabic )
  2. SSC Vocational Course(Theory)
March 30 OSSE Main Language Paper-2 (Sanskrit, Arabic)
Published date : 07 Mar 2025 06:26PM

Photo Stories