Skip to main content

10th Class Papers Evaluation: ‘మూల్యాంకన రెమ్యునరేషన్‌ వెంటనే ఇప్పించాలి’

Assessment Remuneration should be given immediately

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన రెమ్యునరేషన్‌ వెంటనే ఇప్పించాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.హర్షవర్ధన్‌రెడ్డి కోరారు.

చదవండి: 10th Class Exams Schedule: టెన్త్‌ ప్రీ ఫైనల్స్‌ షెడ్యూల్ విడుదల.. వార్షిక‌ ప‌రీక్ష‌లు ఏప్పుడంటే!

ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 3న‌ పాఠశాల పరీక్షల విభాగం డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రెమ్యునరేషన్‌ గతంలో మాదిరి కాకుండా వెంటనే చెల్లించేలా చూడాలన్నారు.     

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 04 Feb 2025 12:54PM

Photo Stories