Skip to main content

10th Class Exams Schedule: టెన్త్‌ ప్రీ ఫైనల్స్‌ షెడ్యూల్ విడుదల.. వార్షిక‌ ప‌రీక్ష‌లు ఏప్పుడంటే!

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ విద్యార్థులకు మార్చి 6 నుంచి 15 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వ హించాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ నర్సింహా రెడ్డి ఫిబ్ర‌వ‌రి 3న‌ ఉత్తర్వులు జారీ చేశారు. సైన్స్‌ను ఫిజికల్, బయలాజికల్‌ పేపర్లుగా విడగొట్టడంతో ఈ పరీక్ష మధ్యా హ్నం 12.15 నుంచి 3.15 వరకు నిర్వహిస్తారన్నారు.
Telangana 10th Class pre final exams schedule   10 th Class pre-final exams scheduled from March 6 to 15

ప్రీ ఫైనల్ తేదీలు..

మార్చి 6 - ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 7 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 10 - ఇంగ్లీష్
మార్చి 11 - మ్యాథమేటిక్స్
మార్చి 12 - ఫిజికల్ సైన్స్
మార్చి 13 - బయోలాజికల్ సైన్స్
మార్చి 15 - సోషల్ స్టడీస్

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఫైన‌ల్..

ఇదిలా ఉంటే, ప్రీ ఫైన‌ల్ ప‌రీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫైన‌ల్‌.. (వార్షిక‌) ప‌రీక్ష‌లు కూడా ప్రారంభం అవుతాయి. ఈ ప‌రీక్ష‌లు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీన ముగియ‌నున్నాయి.

Published date : 04 Feb 2025 12:39PM

Photo Stories