BEL Recruitment: బీఈఎల్, బెంగళూరులో అప్రెంటిస్‌లు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
ట్రేడులు: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఈపీ, డీఎంఎం, ఫిట్టర్, సీవోపీఏ, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్.
అర్హత: 01.01.2020 తర్వాత ఐటీఐ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఐటీఐ ఫైనల్ సెమిస్టర్ లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తుల చేసుకోవచ్చు.
వయసు: 01.12.2024 నాటికి గరిష్టంగా 21 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు ఫిట్టర్, డీఎంఎం, ఈఎల్, టర్నర్, ఈపీ, ఈఎం, మెషిసిస్ట్ ట్రేడులకు రూ.10,333, పీవోపీఏ/పీఏఎస్‌ఏఏ ట్రేడుకు రూ.9185.
ఎంపిక విధానం: రాతపరీక్షలో ప్రతిభ, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ సెలక్షన్స్/పరీక్ష తేది: 26.12.2024.
వాక్‌ఇన్ ప్రదేశం: సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్, జలహళ్లి, బెంగళూరు.
అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రదేశం: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్
వెబ్‌సైట్: https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/BELAppren171224.pdf
>> NLC Recruitment: NLC India Limited, తమిళనాడులో జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. జీతం నెలకు 38, 000
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- Job Notifications BEL
- BEL Apprentice Recruitment 2024
- BEL Apprentice Recruitment 2024-25 Application Form
- BEL Apprentice Recruitment 2024 Out
- BEL Apprentice Recruitment 2024 Check Details Now
- BEL Bangalore Invites Applications for Apprenticeship
- BEL Apprenticeship 2024 Bangalore
- BEL Recruitment 2024 for Freshers
- BEL Apprenticeship ITI
- BEL Recruitment 2024 apply online
- Jobs
- latest jobs
- Walk in interview
- Walk In Interview jobs