Skip to main content

RCFL Recruitment 2024: పదో తరగతి అర్హతతో.. ఆర్‌సీఎఫ్‌ఎల్, ముంబైలో 378 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..

ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RCFL Apprentice Recruitment 2024 Notification Out for 378

మొత్తం ఖాళీల సంఖ్య: 378
స్టైపెండ్‌: నెలకు రూ.7000 నుంచి రూ.9000.
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–182, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు–90, ట్రేడ్‌ అప్రెంటిస్‌లు–106.
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: విభాగాలు: 
అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, రిక్రూట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌(హెచ్‌ఆర్‌).
అర్హత: బీకాం, బీబీఏ, ఏదైనా డిగ్రీతో పాటు ఆంగ్ల భాష/కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: విభాగాలు: అటెండెంట్‌ ఆపరేటర్‌(కెమికల్‌ ప్లాంట్‌), బాయిలర్‌ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌(కెమికల్‌ ప్లాంట్‌), ల్యాబొరేటరీ అసిస్టెంట్‌(కెమికల్‌ ప్లాంట్‌), మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌(పాథాలజీ).
అర్హత: ట్రేడును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, బీఎస్సీ ఉత్తీర్ణుౖలñ ఉండాలి. 
వయసు: 01.12.2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.12.2024.
శిక్షణ ప్రాంతం: ట్రాంబే(ముంబై), థాల్‌(రాయ్‌గఢ్‌ జిల్లా).
వెబ్‌సైట్‌: https://www.rcfltd.com
>> 500 Vacancies Open: ఎన్‌ఐఏసీఎల్, ముంబైలో 500 అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Dec 2024 04:58PM

Photo Stories