Government Job Notification 2024: 518 పోస్టులు.. నెలకు రూ. 70వేల వేతనం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మొత్తం పోస్టులు: 518
పోస్టుల వివరాలు: ఎస్‌యూపీటీ(జేవోటీ)–ల్యాబొరేటరీ–37, ఎస్‌యూపీటీ (జేవోటీ) –ఆపరేటర్–226, ఎస్‌యూపీటీ(జేవోటీ)–ఫిట్టర్–73, ఎస్‌యూపీటీ (జేవోటీ)–ఎలక్ట్రికల్–63, ఎస్‌యూపీటీ (జేవోటీ)–ఇన్‌స్ట్రుమెంటేషన్(ఎం–ఆర్)/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (ఎస్–పి)–48, ఎస్‌యూపీటీ(జేవోటీ)–జియాలజిస్ట్–04, ఎస్‌యూపీటీ(జేవోటీ)–హెచ్‌ఈఎంఎం ఆపరేటర్–09, ఎస్‌యూపీటీ (ఎస్‌వోటీ) –మైనింగ్–01, ఎస్‌యూపీటీ (జేవోటీ)–మైనింగ్ మేట్–15, ఎస్‌యూపీటీ (జేవోటీ) –మోటార్ మెకానిక్–22, డ్రస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్(డబ్ల్యూ2 గ్రేడ్)–05, ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్3(పీవో గేడ్)–02, నర్స్ గ్రేడ్3(పీఏ గ్రేడ్)–07, ఫార్మసిస్ట్ గ్రేడ్3(పీఏ గ్రేడ్)–06.
విద్యార్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
IIT Delhi Recruitment 2025: ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వయస్సు: ట్రైనీ పోస్టులకు 27 ఏళ్లు కాగా, ఇతర పోస్టులకు గరిష్ట వయస్సు 34 ఏళ్లు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
దరఖాస్తు రుసుము: జనరల్, OBC, EWS అభ్యర్థులకు ₹100 (SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు)
Bank of Baroda Job Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!
అప్లికేషన్ ప్రారంభ తేది: డిసెంబర్ 31, 2024
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 21, 2025.
Tags
- NALCO Recruitment 2024
- NALCO Recruitment 2024 Notification Out
- NALCO Bhubaneswar 518 Non Executive Posts
- NALCO announces 518 Non Executive Vacancies
- NALCO Non Executive Recruitment 25 Apply Online
- NALCO Recruitment 2025
- NALCO Recruitment 2025 Non-Executive 518 Posts Apply
- Jobs
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- Government Jobs
- Job openings in nalco
- NALCO vacancies
- NALCORecruitment2025
- NonExecutiveJobs
- NALCOJobs
- NALCOVacancies
- NALCORecruitment
- JobOpportunities
- GovernmentJobs
- publicsectorjobs
- NALCOCareer
- NALCORecruitmentNotification