Skip to main content

NABARD Recruitment: నాబార్డ్‌ ముంబైలో 10 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ముంబైలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NABARD Recruitment 2024   NABARD recruitment for various posts on contractual basis  NABARD Mumbai job openings  NABARD Mumbai applications for contractual posts  NABARD hiring for various positions

మొత్తం పోస్టుల సంఖ్య: 10.
పోస్టుల వివరాలు: ఈటీఎల్‌ డెవలపర్‌–01, డేటా సైంటిస్ట్‌–02, సీనియర్‌ బిజినెస్‌ అనలిస్ట్‌–01, బిజినెస్‌ అనలిస్ట్‌–01, యూఐ/యూఎక్స్‌ డెవలపర్‌–01, స్పెషలిస్ట్‌–డేటా మేనేజ్‌మెంట్‌–01, ప్రాజెక్ట్‌ మేనేజర్‌–అప్లికేషన్‌ మేనేజ్‌మెంట్‌–01, సీనియర్‌ అనలిస్ట్‌–నెట్‌వర్క్‌/ఎస్‌డీడబ్ల్యూఏఎన్‌ ఆపరేషన్స్‌–01, సీనియర్‌ అనలిస్ట్‌–సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్,ఎంటెక్‌/ఎంసీఏ,ఎంఏ,పీజీ ఉత్తీర్ణతతో పాట ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: ఏడాదికి ఈటీఎల్‌ డెవలపర్, యూఐ/యూఎక్స్‌ డెవలపర్‌ పోస్టులకు రూ.12 నుంచి 18 లక్షలు, డేటా సైంటిస్ట్‌కు రూ.18 నుంచి రూ.24 లక్షలు, సీనియర్‌ బిజినెస్‌ అనలిస్ట్, స్పెషలిస్ట్‌–డేటా మేనేజ్‌మెంట్‌కు రూ.12 నుంచి 15 లక్షలు, బిజినెస్‌ అనలిస్ట్‌కు రూ.6–9 లక్షలు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు రూ.36 లక్షలు, సీనియర్‌ అనలిస్ట్‌కు రూ.30 లక్షలు.
వయసు: ఈటీఎల్‌ డెవలపర్, డేటా సైంటిస్ట్, సీనియర్‌ బిజినెస్‌ అనలిస్ట్‌కు 25 నుంచి 40 ఏళ్లు, బిజినెస్‌ అనలిస్ట్, యూఐ/యూఎక్స్‌ డెవలపర్‌కు 24 నుంచి 35 ఏళ్లు, స్పెషలిస్ట్‌కు 25 నుంచి 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 నుంచి 55 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్‌ చార్జెస్‌ రూ.150.
ఎంపిక విధానం: సర్టిఫికేట్‌ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 21.12.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.01.2025.
వెబ్‌సైట్‌: https://www.nabard.org

>> Indian Army Jobs: పదో తరగతి/ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 30 Dec 2024 03:22PM

Photo Stories