Skip to main content

Tomorrow Job Mela: పదో తరగతి పాసైతే చాలు.. రేపే జాబ్‌మేళా, పూర్తి వివరాలివే!

జంగారెడ్డిగూడెం: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్‌, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో పట్టణంలోని ఎన్‌ఏసీ ట్రైనింగ్‌ సెంటర్‌ (స్కిల్‌ హబ్‌)లో ఈ నెల 3వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్‌.జితేంద్ర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tomorrow Job Mela  Job fair details for unemployed youth in Jangareddygudem at Skill Hub  Job fair announcement in Jangareddygudem, organized by Andhra Pradesh State Skill Development Organization, CEDOP, and District Employment Office
Tomorrow Job Mela

ఈ జాబ్‌ ఫెయిర్‌లో అపోలో ఫార్మసీ, ఎన్‌ఎస్‌ ఇనుస్ట్రుమెంట్స్‌, కొల్గెట్‌ పామోలివ్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 150 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్‌మేళాకు పదవ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18–30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 96425 98324, 96525 03799ను (9988853335 – టోల్‌ ఫ్రీ) సంప్రదించవచ్చన్నారు.

Job Mela For Freshers: టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వివరాలివే!


జాబ్‌మేళా ముఖ్యసమాచారం:

ఎప్పుడు: జనవరి 3న
ఎక్కడ: ఎన్‌ఏసీ ట్రైనింగ్‌ సెంటర్‌ 

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. జాబ్‌మేళా,నెలకు రూ.20వేలకు పైనే.. |  Sakshi Education

విద్యార్హత: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ/డిగ్రీ/పీజీ
వయస్సు: 18-30 ఏళ్లకు మించకూడదు

Central Government Job Notification: ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం..నెల‌కు 47,000 జీతం

వివరాలకు: 96425 98324, 96525 03799 ను సంప్రదించండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jan 2025 11:49AM

Photo Stories