Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ ఫ్యాకల్టీ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. సీనియర్‌ అసిస్టెంట్‌ ఫ్యాకల్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Senior Assistant Faculty Officer application    Senior Assistant Faculty Officer interview process    BEL Recruitment 2024 For Senior Assistant Faculty Officer Jobs  Bharat Electronics Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: Engineer Jobs in BEL: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 22 ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Feb 2024 07:22PM

Photo Stories