Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. వీరి వేత‌నం ఎంతంటే..!

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Temporary Project Engineer Jobs   Temporary Positions  Opportunity Alert  Temporary Project Engineer Jobs Bharat Electronics Limited Recruitment 2024 For Project Engineer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 34
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఇంజనీరింగ్‌(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు ఉంటుంది.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.03.2024

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: AP TRT Notification: 6,100 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం, సిలబస్‌ విశ్లేషణ, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 22 Feb 2024 10:33AM

Photo Stories