Skip to main content

BHEL Apprentice Jobs: 10వ తరగతి ఇంటర్‌ అర్హతతో BHEL లో భారీగా ఉద్యోగాలు

BHEL 655 Apprentice Vacancies Details   Apply Online for BHEL Graduate, Technician, and Trade Apprentice Posts  BHEL Apprentice Jobs  BHEL Apprentice Recruitment 2025  Notification
BHEL Apprentice Jobs

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నుండి 655 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 125 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు , 100 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు , 430 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ కార్ డ్రైవర్ ఉద్యోగాలు జీతం నెలకు 63,200: Click Here


భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య: 
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 655 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు – 125 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు – 100 పోస్టులు 
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – 430 పోస్టులు

విద్యార్హతలు : 
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 10+2 విద్యార్హతతో పాటు మెకానికల్ / సివిల్ / ఆర్ట్స్ లో ఇంజనీరింగ్ / టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. 
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులుకు సివిల్,  మెకానికల్, కంప్యూటర్స్ , ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : BHEL అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

నోటిఫికేషన్ విడుదల తేది : ఈ నోటిఫికేషన్ 04-02-2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 5వ తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ అప్రెంటిస్ పోస్టులకు అర్హత ఉండేవారు ఫిబ్రవరి 19వ తేది లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలీ.

అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

స్టైఫండ్ వివరాలు : 
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు 9,000/+ స్టైఫండ్ ఇస్తారు.
టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు 8,000/- స్టైఫండ్ ఇస్తారు. 
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు 7,700/- నుండి 8,050/- వరకు స్టైఫండ్ ఇస్తారు. 

వయస్సు: 01-02-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్ఠంగా 27 సంవత్సరాల లోపు ఉండాలి.

వయస్సు సడలింపు : 
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
PwD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Apply Online: Click Here

Published date : 15 Feb 2025 08:34AM

Photo Stories