IISER Recruitment 2024: ఐఐఎస్‌ఈఆర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్).. బరంపూర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: సూపరింటెండింగ్ ఇంజనీర్-01, జూనియర్ సూపరింటెండెంట్-02.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులకు 57 ఏళ్లు, జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 05.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.03.2024.
వెబ్‌సైట్: https://www.iiserbpr.ac.in/
చదవండి: ISRO Recruitment 2024: ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో 41 సైంటిస్ట్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 05,2024 |
Experience | 2 year |
For more details, | Click here |