NCPOR Recruitment 2024: ఎన్‌సీపీఓఆర్ లో సీనియర్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత రంగంలో ఆరేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.01.2024.
వెబ్‌సైట్: https://www.ncpor.res.in/
చదవండి: ISRO Recruitment 2024: స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 17,2024 |
Experience | 5-10 year |
For more details, | Click here |
Tags
- NCPOR Recruitment 2024
- Senior manager Jobs
- National Center for Polar and Ocean Research
- Research jobs
- Senior Manager Jobs in NCPOR Goa
- Jobs in NCPOR Goa
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- CareerOpportunity
- NCPORRecruitment
- JobOpenings
- RecruitmentBasis