Skip to main content

NTPC Recruitment 2024: ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ బేసిన్‌పై ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs at NTPC   NTPC New Delhi Executive Job Application   NTPC Executive Recruitment 2024   Apply for Executive Posts at NTPC

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌(డేటా సైన్స్‌)-02, ఎగ్జిక్యూటివ్‌ (డేటా ఇంజనీరింగ్‌)-02.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంసీఏ/పీజీ/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

చదవండి: Railway Latest Notification 2024: ఆర్‌ఆర్‌బీలో 5,696 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 07,2024
Experience 1 year
For more details, Click here

Photo Stories