HCL Recruitment 2024: హెచ్‌సీఎల్ లో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు.. గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Sakshi Education
కోల్‌కతాలోని హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
విభాగాలు: మైనింగ్, జియాలజీ, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, సిస్టమ్.
అర్హత: 60% మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్-2021/గేట్-2022/గేట్-2023 స్కోర్ కలిగి ఉండాలి.
వయసు: 01.01.2024నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.02.2024.
వెబ్‌సైట్: https://www.hindustancopper.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 19,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- HCL Recruitment 2024
- PSU Jobs
- Graduate Engineer Trainee Jobs
- Graduate Engineer Trainee Jobs in HCL
- Hindustan Copper Limited
- GATE 2023 Score
- Personal interview
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- CareerOpportunities
- HCLCareers
- JobOpportunity
- Recruitment2024