Skip to main content

ONGC-MRPL Latest Recruitment 2024: ఎంఆర్‌పీఎల్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

మంగళూరు(కర్ణాటక)లోని ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ-మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌).. ఈ2 గ్రేడులో అసిస్టెంట్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for MRPL Jobs   Assistant Executive Positions   Mangalore, Karnataka Careers  ONGC MRPL Latest Recruitment 2024   Apply for MRPL Jobs   Mangalore Petrochemical Industry Careers

మొత్తం పోస్టుల సంఖ్య: 27
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2023 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

ఎంపిక విధానం: గేట్‌-2023 మార్కులు, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.02.2024.

వెబ్‌సైట్‌: https://www.mrpl.co.in/

చదవండి: NLC India Limited Recruitment 2024: ఎన్‌ఎల్‌సీలో 632 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories