Skip to main content

Telangana Jobs 2023: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌ జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. కాంట్రాక్ట్‌/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Women Development and Child Welfare  Apply for Contract Positions  Apply Now for Contract/Outsourcing Positions   Department of Women Development: Hiring in Hyderabad   Various Jobs in Hyderabad District Women and Child Welfare Department

మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: మేనేజర్‌/కోఆర్డినేటర్‌-04, సోషల్‌ వర్కర్‌-03, జనరల్‌ నర్సింగ్‌-మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం)-01, ఏఎన్‌ఎమ్‌-03, ప్రీ-స్కూల్‌ టీచర్‌-01, పీడియాట్రీషియన్‌(పార్ట్‌టైమ్‌)-01, చౌకీదార్‌-02, ఆయా-02, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఆపరేటర్‌-01, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌లు-02, కేస్‌ వర్కర్స్‌-11.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ,ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, నాలుగో అంతస్తు, స్నేహ సిల్వర్‌ జూబ్లీ భవన్, కలెక్టరేట్, లక్డీకాపూల్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.12.2023.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/

చదవండి: Railway Jobs 2024: 3,015 ఖాళీలు .. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date December 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories