Skip to main content

AP Govt Jobs: పదో తరగతి అర్హతతో 365 అంగన్‌వాడీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Andhra Pradesh Anantapur

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి సంస్థ.. అనంతపురం జిల్లాలోని 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 365
పోస్టులు: అంగన్‌వాడీ కార్యకర్త, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకులు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు  నెలకు రూ.7000, అంగన్‌వాడీ సహాయకులకు నెలకు రూ.7000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సీడీపీఓలు నిర్వహించే డిక్టేషన్, ఇతర వివరాలను పరిగణన లోకి తీసుకొని ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 16.12.2021

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

చ‌ద‌వండి: Jobs in DMHO Kadapa: ఫార్మసిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ.19వేల వేత‌నం..


లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 16,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories