Skip to main content

Telangana Jobs 2024 Notification: మహబూబ్‌నగర్‌ జిల్లాలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మహబూబ్‌నగర్‌ జిల్లా సిద్దిపేటలోని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ప్రభుత్వాసుపత్రుల్లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical and Health Department Opportunity in Mahbubnagar District Siddipet   Apply Now for Contract-Based Health Provider Roles  Mid Level Health Provider Jobs in Govt Hospital   Government Hospitals Recruitment Notice

మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌/బీఎస్సీ(నర్సింగ్‌)/జీఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, మహబూబ్‌నగర్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.01.2024.

వెబ్‌సైట్‌: https://mahabubnagar.telangana.gov.in/

చదవండి: YSRUHS Recruitment 2024: డా.వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 31,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories