AP High Court Jobs 2024: ఏపీ జ్యుడిషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి పోస్టులు.. ఎవరు అర్హులంటే..
పోస్టు పేరు: సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్).
మొత్తం పోస్టుల సంఖ్య: 39(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ –32, ట్రాన్స్‌ఫర్–7)
అర్హతలు: లాలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సడలింపు లభిస్తుంది.
వేతనం: నెలకు రూ.77840–రూ.1,36,520 పే స్కేల్ అందుతుంది.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా–వాయిస్ టెస్ట్‌ల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.03.2024
స్క్రీనింగ్ పరీక్ష తేది(కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 13.04.2024
వెబ్‌సైట్: https://aphc.gov.in/recruitment.html
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 01,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- AP High Court Jobs 2024
- AP High Court Recruitment 2024
- state govt jobs
- Civil Judge Jobs
- Civil Judge Jobs in AP High Court
- Junior Division Jobs
- AP High Court Civil Judge Recruitment 2024
- Andhra Pradesh High Court
- Andhra Pradesh High Court Notification
- andhra pradesh govt jobs 2024
- andhra pradesh jobs 2024
- Jobs in Andhra Pradesh
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- APHighCourt
- AmaravatiJobs
- JudicialService
- CivilJudgeRecruitment
- GovernmentJobs
- JobNotification