Skip to main content

Andhra Pradesh Govt Jobs 2024: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Tirupati District Office Job Openings   Career Opportunities in Women and Child Welfare    Tirupati District Office Job Openings   Women Empowerment Officer's Office Vacancies   Various Jobs in Tirupati District Women and Child Welfare Department   Job Opportunities on Contract Basis

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సోషల్‌ వర్కర్‌ కమ్‌-ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేటర్‌-01, నర్స్‌-01, డాక్టర్‌(పార్ట్‌టైం)-01, ఆయా(మహిళలు)-06, చౌకీదార్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి,ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.01.2024.

వెబ్‌సైట్‌: https://tirupati.ap.gov.in/

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 26,2024
Experience 2 year
For more details, Click here

Photo Stories