Skip to main content

Andhra pradesh Govt Jobs 2024: డీఎంహెచ్‌వోలో 68 పోస్టులు.. దరఖాస్తుల‌కు ఈరోజే చివరి తేది

కడప జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వైఎస్సాఆర్‌ జిల్లా ఆరోగ్య సంస్థల్లో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
YSR district health institutions job openings   Various Jobs in DMHO Kadapa   Medical staff recruitment notice  Outsourcing jobs in YSR health institutions     Recruitment announcement for medical positions

మొత్తం పోస్టుల సంఖ్య: 68
పోస్టుల వివరాలు: జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌–50, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–04, బార్బర్‌– 02, ధోబీ–02, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌–04, ఓటీ అసిస్టెంట్‌–06.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్, పుట్లంపల్లి, కడప, వైఎస్సార్‌ జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.01.2024.

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 30,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories